Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAమా కూతురు వివాహంకు ఆర్ధిక సహాయం చేయండి: నిరుపేద కుటుంబం ఆవేదన

మా కూతురు వివాహంకు ఆర్ధిక సహాయం చేయండి: నిరుపేద కుటుంబం ఆవేదన

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో నివసిస్తున్న పూసల కులానికి చెందిన ముద్రకోలా శంకర్, భార్య రేణుక కి ఇద్దరు సంతానం కొడుకు కూతురు. వీరికి స్వంత ఇల్లు కూడ లేదు ఊరు బయట గుడిసె వేసుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు వారికీ పెళ్లి ఇడుకు వచ్చిన కూతురు ఉంది పెళ్లి చెదామంటే చేతిలో చిల్లి గవ్వ కూడ లేదు వారి బంధువుల ద్వారా వారి కూతురుకీ పెళ్లి సంబంధం కుదిరింది. 16/02/2024నాడు పెళ్లి చేయదలుచుకున్నారు చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో తల్లఢిల్లుతున్నారు. ఎవరైనా దాతలు తమ కూతురు వివాహానికి ఆర్ధిక సహాయం చేసి తమా కూతురు వివాహంను గట్టెకించగలరని కుల పెద్దలకు, నాయకులకు, బంధువులకు చేతులు జోడించి వేడుకుంటున్నారు. phonepe nomber 6300286216 ద్వారా గాని ముద్రకోలా రేణుక బ్యాంకు అకౌంట్ యూనియన్ బ్యాంకు 84410100075418 ద్వారా ఆర్ధిక సహాయం చేయగలరు అని వేడుకుంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments