రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గల తెలంగాణ కళాకారుల బృందం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు జీవన ఉపాధి కల్పించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు న్యాయం జరగాలని తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకొని మా ఉన్న చదువులన్నీ మానేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి మాకు జీవన ఉపాధి కల్పించాల్సిందిగా కోరుచున్నామని సంస్కృత సారధిలో మాకంటూ గుర్తింపు ఇవ్వాలి అని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మనీ గంభీరావుపేట కళాకారుడు కావేటి సంతోష్ కుమార్ మరియు తెలంగాణ ఉద్యమ కళాకారుల బృందం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు