Saturday, May 17, 2025
spot_img
HomeTELANGANAనిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

కొద్ది రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గాధ భాస్కర్ ఇంటి బాల్కనీపై నుండి ప్రమాదవశాత్తు కింద పడగా అతడు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలిసి ఈరోజు గాద భాస్కర్ వైద్య ఖర్చుల నిమిత్తం పెద్ద మనసుతో స్పందించి, అతని కుటుంబానికి, అండగా నేనున్నానంటూ, భాస్కర్ భార్య వరలక్ష్మికి మాట ఇచ్చి మరియు భాస్కర్ వైద్య ఖర్చులకు, ₹ 4000.ఆర్థిక సాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కృష్ణారెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు హసన్ బాయ్, సుంకి భాస్కర్, శ్రీగద భాస్కర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments