రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో ఉరి వేసుకుని యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజీవ్ నగర్ కు చెందిన సాగర్ గా స్థానికులు గుర్తించారు. యువకుడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కోనరావుపేట మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు