ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ఉన్న బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గన్నమనేని సుధాకర్ రావు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.