విజయనగరంలో మూడు లాంతర్లు సాక్షిగా ట్రాఫిక్ నియమాల ఉన్నంఘనకు పాల్పడిన వాహనదారులకు “క్లాస్” పీకడంతో పాటు అతిక్రమించిన వాహనదారులకు ఫైన్లు వేసారు సీఐ రంగనాధం. ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాధ్ ఆదేశాలతో సీఐ రంగనాధం తన సిబ్బంది త్రినాధ్, గోపాల్ లతో ట్రాఫిక్ నియమాల “ఉల్లంఘను”లకు సీఐ రంగనాధం జరీమానాలు విధించారు. సాయంత్రం వేళ దాదాపు 20 మంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రిమించడంతో ఫైన్ల యాప్ ద్వారా రమారమి ముప్పై వేలు ఫైన్ ను వసూలు చేశారు ట్రాఫిక్ సీఐ రంగనాధం.
మూడు లాంతర్ల సాక్షిగా ట్రాఫిక్ నియమాల “ఉల్లంఘను”లపై సీఐ రంగనాధం కన్నెర్ర.
RELATED ARTICLES