రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఆదివారం రోజున యాదవ కులస్తులు మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని బ్రహ్మాండంగా చేశారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అగ్నిగుండాలు వేసి అంగరంగ వైభోగంగా జాతర ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, మరియు యాదవ సంఘం కుల పెద్దలు పాల్గొన్నారు. మరియు BRS నాయకులు నాయకులు సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న, సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ చీటీ లక్ష్మణరావు, ముఖ్య నేతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు