Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAఅర్హులైన పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన దేశిని కోటి

అర్హులైన పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన దేశిని కోటి

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో మంగళవారం రోజున అర్హులైన పేదలకు రేషన్ చౌక దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశిని కోటి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశిని కోటి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి, ఆదేశాల మేరకు ఉగాది రోజున తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్నబియ్యాన్ని ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది పండుగ రోజున ప్రారంభం చేయడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పేది లేదని ఈ సందర్భంగా దేశిని కోటి విలేకరుల సమావేశంలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments