రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట డిప్యూటీ తహసిల్దార్ జయంత్ కుమార్ కొనరావుపేట మండలానికి బదిలీ అయ్యారు. ఇంతకు ముందు గొల్లపల్లి స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. జయంత్ కుమార్. డిప్యూటీ తహసిల్దారుగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి బదిలీపై కొనరావుపేటకు వెళ్తున్నాజయంత్ కుమార్ ను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు అభినందించారు.