Friday, July 12, 2024
spot_img
HomeANDHRA PRADESHఏపీలో రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు..

ఏపీలో రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు..

అమరావతి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపాయి. ఏపీలో రెండు రోజుల్లో రికార్డ్ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31 ,జనవరి 1 తేదీన 250 కోట్ల మేరకు మద్యం వ్యాపారం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఒక్క డిసెంబర్ 31న 1.51 లక్షల కేసుల లిక్కర్, 67 వేల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. సాధారణంగా రోజూ 75 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. డిసెంబర్ 31న నిబంధనలు కొంత సడలించడంతో రెట్టింపు అమ్మకాలు జరిగాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments