హమ్మయ్య బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి ధరలు తగ్గినా..కానీ.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. నేడు ఒక్కసారిగా కిలో వెండి మీద రూ.1000కి పైగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.72,300 పలుకుతోంది. దేశీయ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.49,950 ఉంది. ఇక 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,480గా కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధానమైన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కెద్దామ్..
ప్రధానమైన నగరాల్లో పసిడి ధరలు
హైదరాబాద్లో 22 క్యారెట్ల(22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,480గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,480గా ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల (24 carats)10 గ్రాముల బంగారం ధర రూ.54,480గా ఉంది.
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.50,100 ఉండగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,630గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,480గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 ఉండగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.54,510గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల (22 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.50,900 కాగా, 24 క్యారెట్ల (24 carats) 10 గ్రాముల బంగారం ధర రూ.55,520గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు(Silver rates)
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200
ముంబైలో కిలో వెండి ధర రూ.72,300
బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,200
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.74,200
విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000లు పలుకుతోంది.