Monday, May 20, 2024
spot_img
HomeTELANGANAరోడ్డు ప్రమాదం లో నవ వధువు మృతి

రోడ్డు ప్రమాదం లో నవ వధువు మృతి

జనగామ జిల్లా నర్మేట్ల మండలం వెల్దాండా గ్రామానికి చెందిన స్వాతికకు ఆదివారం వివాహం జరిగింది మరుసటి రోజు (సోమవారం)తన గ్రామం నుండి వేములవాడ వెళ్తున్న క్రమంలో కరీంనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది తలకి బలమైన గాయం కావడంతో కరీంనగర్ లో గల హాస్పిటల్ లో చేర్పించారు హాస్పిటలో చికిత్స పొందుతు బుధవారం మృతి చెందింది స్థానికుల కథనం ప్రకారం ఆదివారం వివాహం జరగగా సోమవారం ఈ సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషదా ఛాయలు నెలకొన్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments