ఎల్లారెడ్డిపేట మండలం మండల నారాయణపూర్ లో ముస్లిం సోదరులకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతీక అన్నారు. సోదర భావంతో హిందూ ముస్లింలు భారతదేశంలో కలిసిమెలిసి ఉండడం మూలంగా లౌకిక భారతదేశంగా పేరు గడిచింది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి నాయకులు షేక్ గౌస్ షేక్ షాదుల్లా, ఎంపీటీసీ అపేరా సుల్తానా, రామ్ రెడ్డి బండారి బాల్ రెడ్డి, సుడిద రాజేందర్, పందిర్ల సుధాకర్ కొండాపురం శ్రీనివాసరెడ్డి, ఏలూరి రాజయ్య, సిరిపురం మహేందర్, దొమ్మాటి రాజుతదితరులు పాల్గొన్నారు
నారాయణపూర్ గ్రామంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు
RELATED ARTICLES