రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎసై రమాకాంత్ అధర్వంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. కొందరు ఆటో డ్రైవర్లు అధికంగా మద్యం సేవిస్తూ ఆటోలు నడుపుతూ ప్రమాదానికి గురి అవుతున్నారని అలా జరగకుండా ఉండాలని మద్యం సేవించి ఆటో నడిపితే కఠినంగా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్సై హెచ్చరించారు