శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు హుజురాబాద్ మండల & పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దివంగత నేత బహు భాషా కోవిదుడు తొలి తెలుగు ప్రధానమంత్రి అయిన మన దేశ మాజీ ప్రధానమంత్రి పీ.వీ నరసింహ రావు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, నియోజకవర్గ మైనారిటీ నాయకులు యండి అఫ్సర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, కొలిపాక శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, నేరళ్ళ మహేందర్ గౌడ్, ఖాజీపేట శ్రీనివాస్, సందమల్ల బాబు, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు లంకదాసరి లావణ్య, యేముల పుష్పలత, ఆలేటి సుశీల, దుబాసి బాబు, గంట కిరణ్ రెడ్డి, మండ సాయి, కుర్ర శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్, ఉప్పరి శ్రీనివాస్, యండి ఇమ్రాన్, కడారి తిరుమల, నర్సింగ్, యండి రియాజ్, కరీమా, గొస్కుల రిబ్కా తదితరులు పాల్గొన్నారు…