69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలు గుజరాత్‌తో శనివారం అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. టెక్నికల్ అవార్డ్స్ విజేతలను శనివారం ప్రకటించారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఉత్తమ యాక్షన్ సినిమాగా నిలిచింది. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ‘12th ఫెయిల్’ సినిమాకి గానూ జస్కున్వర్ సింగ్ కోహ్లీ, విధు వినోద్ చోప్రాకు అవార్డు దక్కింది.