Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAAICC పరిశీలకునికి స్వాగతం పలికిన కంటోన్మెంట్ MLA శ్రీగణేష్

AICC పరిశీలకునికి స్వాగతం పలికిన కంటోన్మెంట్ MLA శ్రీగణేష్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుల ఎంపికలో భాగంగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని (DCC ప్రెసిడెంట్) నియామకం కోసం ఏఐసిసి పరిశీలకులుగా హైదరాబాద్ కు విచ్చేసిన కేంద్ర మాజీ రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి, రాజస్థాన్ శాసనసభ మాజీ స్పీకర్ అయిన C.P. జోషిని, TPCC పరిశీలకులు, నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ యాదవ్ తో పాటు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి, సికింద్రాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలపాలని ఏఐసీసీ పరిశీలకులు సిపి జోషి నాయకులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments