రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గల పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సూడిది రాజేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు