Saturday, October 5, 2024
spot_img
HomeTELANGANAప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమంలో పెళ్లి రోజు సందర్భంగా" అన్నదానం" చేసిన ఒగ్గు బాలరాజు రజిత...

ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమంలో పెళ్లి రోజు సందర్భంగా” అన్నదానం” చేసిన ఒగ్గు బాలరాజు రజిత యాదవ్ దంపతులు.

రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వం,ప్రకృతి ఎన్విరాన్మెంటల్ సొసైటీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం, డే కేర్ సెంటర్ ఎల్లారెడ్డి పేట లో వుండే వృద్ధులకు ఎల్లారెడ్డి పేట తాజా మాజీ ఉప సర్పంచ్ దంపతులు ఒగ్గు బాలరాజు రజిత యాదవ్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారు వృద్ధులకు అన్నదానం చేసిన అనంతరం ఒగ్గు బాలరాజు వాళ్ల కుటుంబ సభ్యులు వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం కో -ఆర్డినేటర్ ఎం. మమత, సిబ్బంది పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments