ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నూతన ట్రాన్స్ఫారం ను ప్రారంభించిన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి. ఈ కార్యక్రమంలో చిప్పలపల్లి మాజీ సర్పంచ్ గాడిచేర్ల దేవయ్య మాజీ AMC వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాచేటి లక్ష్మణ్, ప్యాక్స్ డైరెక్టర్ గాడిచేర్ల రామచంద్రం, స్కూల్ చైర్మన్ చిలివెరి స్వామి, మాధవ రెడ్డి, సెస్ గ్రామ ప్రతినిధి పొన్నాల లింగం, సుమన్,దేవయ్య, శ్రీనివాస్, రమేష్, శంకర్, బాల్ రెడ్డి, నర్సింలు వెంకటేష్, మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు