ఇతను ఒక శక్తి, ఇతను ఒక మార్గదర్శకుడు, ఈమె ఒక యువతకు ఆదర్శ మూర్తి కట్టెల సంజన, కట్టెల మహేష్, ఇది ప్రజల ప్రశంశ ఇతనే సిరిసిల్ల జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్. పిల్లలు, పెద్దలు, యువకులు మరిచిపోని మాణిక్యం ఇది పొగడ్తలు కావు ఆశీర్వదాలు. పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్లకుండా, మత్తుకు బానిసలూ కాకుండా నెల రోజులు శ్రేమించి పిల్లలు తప్పు త్రోవలో నడవకుండా శ్రేమించిన యోధుడు అఖిల్ మహాజన్, వీరికి తోడు మేము ఉన్నామంటూ అన్ని మండల పోలీసుల సహకారం, వాలీబాల్, కబడ్డీ, ఇతర క్రీడాలలో భవిష్యత్తు చూపిన పోలీసులు ప్రజల్లో హీరోలు అయినారు. శుక్రవారం సమ్మర్ క్యాంపు ముగింపు రోజు సర్టిఫికెట్ లు బహుకరించడంతో పిల్లలో నేను పోలీస్ కావాలి, సమాజాన్ని తీర్చిద్దిదాలి అనే విరత్వంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఎంతో కష్టపడి సమాజం పట్ల శ్రద్ద వహిస్తున్న పోలీస్ వీరులకు మా సెల్యూట్ అంటూ పిల్లల తల్లిదండ్రులు ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్ పి, పోలీసులందరికి మా ఛానల్ తరుపున అభినందనలు.
![](https://inquilabtv.com/wp-content/uploads/2024/06/H-2.jpeg)