రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట గొల్లపెల్లి గ్రామం లో పూసల కుల సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి కి అభిషేకం చేసారు. ఈ కార్యక్రమానికి అతిధిగా కొండా రమేష్ (మాజీ వ్యవసాయ మార్కెట్ చేర్మెన్) పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పూసలా సంఘం గౌరవ అధ్యక్షుడు మద్దివేణి లక్ష్మణ్, అధ్యక్షుడు మద్దివేణి కృష్ణ, కోశాధికారి మద్దివేణి శ్రీధర్, కార్యదర్శి దేవందర్, ఉపాధ్యక్షులు కోనేటి సతీష్, మద్దివేణి శ్రీనివాస్, ఇంక్విలాబ్ టీవీ రిపోర్టర్ ముద్రకోలా కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు