రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం, గూడెం గ్రామానికి చెందిన తాటిపెల్లి పరుశురాములు తన ఫోన్ పోయినదని అని ఫిర్యాదు చేయగా central equipment identity register.gov. in ద్వారా ఫోన్ ను వెతికి, ఫిర్యాదుదారునికి అప్పగించిన ఎల్లారెడ్డి పేట పోలీసులు. ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి, ఫిర్యాదు చేస్తే central equipment identity register.gov, in ద్వారా వారి ఫోన్లను వెతికి అప్పగించగలమని ఈ సేవలను బాధితులు వినియోగించుకోగలరని, ఎల్లారెడ్డి పేట యస్.ఐ రమాకాంత్ తెలిపారు.