ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తడేపు జ్యోతిఎల్లం , మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోమ్మటి రాజమల్లు, మాజీ డైరెక్టర్ మాచెట్టి లక్ష్మణ్, శివాజీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జంగ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కొమ్మటి శ్రీనివాస్, కమిటీ సభ్యులు గాడిచర్ల కిషన్, సుద్దాల సుమన్, పురం మాధవరెడ్డి, శ్రావణ్, శ్రీను, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.