Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAబలవంతపుర్ గ్రామం లో BJP పార్టీ సభ్యత్వ క్యాంపులో పాల్గొన్న BJP రాష్ట్ర ఎస్సీ మోర్చా...

బలవంతపుర్ గ్రామం లో BJP పార్టీ సభ్యత్వ క్యాంపులో పాల్గొన్న BJP రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జాడి బాల్ రెడ్డి

కరీంనగర్ ఉమ్మడి జగిత్యాల జిల్లా మల్యాల మండలం బలవంతపూర్ గ్రామం మరియు సర్వపూర్ కాలేజ్ గ్రామలలో బీజేపీ సభ్యత్వ క్యాంపు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యదర్శి జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని కులాల వారికి ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఆ పథకాలను ప్రజలందరు వినియోగించుకోవాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బిజెపి సభ్యత్వ నమోదును చేయించాలని మండల మోర్చా నాయకులకు బూత్ అధ్యక్షులకు సూచనలు చేసినారు. ఈ కార్యక్రమంలో బుత్ అద్యక్షులు బీజెపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments