సిరిసిల్లలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టాల్సిన మరమత్తు పనులను క్షేత్రస్థాయిలో గుర్తించిన తర్వాతే ముందుకు వెళ్లాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపట్టాల్సిన మరమ్మత్తు పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ నీటిపారుదల పంచాయతీ రాజ్ అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి కలెక్టర్ అనురాగ జయంతి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు