రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన రాగి దేవేందర్ (48) గొల్లపల్లి బస్టాండ్ సమీపంలో బైక్ మీద వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది.నేడు సాయంత్రం అందాద 5 గంటల 20 నిమిషాలకు రాగి దేవేందర్ బైక్ మీద వెళుతుండగా ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో బైకు కుక్కకు ఢీకొని తలకు మరియు మోచేతుకు తీవ్ర గాయాలు అయ్యాయి స్థానికులు వెంటనే 108 కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు.