రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పట్టణ కేంద్రానికి చెందిన పెంటం కుమార్ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరఫున రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును ఈ రోజు హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ లో వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అందించారు