Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAప్రభుత్వ ఉపాధ్యాయుని నుండి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్

ప్రభుత్వ ఉపాధ్యాయుని నుండి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్

ఈరోజు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నియామకమైన E వెంకట నరసింహారెడ్డి. 1989 DSC ద్వారా జిల్లా ఫస్ట్ ర్యాంకుతో SA Maths గా ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ జగదేవపూర్ మండలం మునిగడపలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా విధులు నిర్వహించి GROUP 1 అధికారిగా 1995లో నియామకము కాబడి ఎన్నో ప్రభుత్వాల వద్ద అంకిత భావం కలిగిన అధికారిగా గుర్తింపు పొంది 2017 లో IAS హోదా, నేడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నియామకమైనారు.

గ్రామీణ ప్రాంతం నుండి ఎదిగిన విద్యా కుసుమం

శ్రీ E V నరసింహారెడ్డి గారి తండ్రిగారు కూడా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయుని కుమారునిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభించి గ్రామీణ ప్రాంతం నుండి ప్రస్థానం ప్రారంభించి పట్టుదలతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన EV నరసింహారెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments