విజయనగరం అల్లూరి సేవా సమితి ఆద్వర్యం లో అధ్యక్షుడు కె ఏ ప్రసాద్ రాజు కార్యదర్శి సాగి శివాజీల చేతుల మీదుగా మన్యం వీరుడు అల్లూరి నూరవ వర్ధంతి కార్యక్రమం జరిగింది. దాసన్న పేట అల్లూరి సీతారామా రాజు జంక్షన్ లో గల విగ్రహానికి పూల మాలలు సమర్పించి కార్యనిర్వాహక సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం అధ్యక్షులు శివ మాట్లాడుతూ 22 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్ వారి పై తిరుగుబాటు చేసిన వీరుడు అల్లూరి అని అటువంటి అల్లూరి స్ఫూర్తిని ప్రతివ్యక్తి పొందాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అల్లూరి సీతారామ రాజు బహుముఖ ప్రజ్ఞాశాలి అని మూలికా వైద్యుడు హస్త సాముద్రికం గుర్రపు స్వారీ జ్యోతిష్య శాస్త్రం వంటి ఎన్నో అంశాలలో నిపుణులు అని గుర్తు చేసారు
అల్లూరి సేవా సమితి ఆద్వర్యంలో…మన్యం వీరుడు అల్లూరి నూరవ వర్ధంతి
RELATED ARTICLES