రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పిట్టల అంజలి నియామకం. బుధవారం వేములవాడ పట్టణానికి చెందిన అంజలిని ఉపాధ్యక్షులుగా నియమించిన నియామక పత్రాన్ని అందజేసిన కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు తోటలహరి