Thursday, May 23, 2024
spot_img
HomeTELANGANAపదిరే బ్రిడ్జి పైన రోడ్డు ప్రమాదం

పదిరే బ్రిడ్జి పైన రోడ్డు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మోతే దేవదాస్ (30) సిరిసిల్ల నుండి తన స్వగ్రామం నారాయణపూర్ వస్తుండగా రాత్రి వేళలో పదిరే బ్రిడ్జి పైన గుంత ఉండడంతో ఆ గుంతను గమనించకపోవడంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దాంతో మోతే దేవదాస్ కుమారుడు కళ్యాణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దేవదాసు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు వీరిద్దరిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments