రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఎస్పీ అఖిల్ మహాజన్ అధర్వంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ చౌరస్తా వద్ద అధిక శబ్దాలు చేస్తూ తిరుగుతున్న వాహనాలను గుర్తించి వాహనాల సైలెన్సర్ తీసివేసి ధ్వంసం చేపించమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని శబ్ద కాలుష్యాన్ని కలిగించే సైలెన్సర్ లను తొలగించాలని లేనిచో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు

