Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAశ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ అమ్మవారికి మకర తోరణం

శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ అమ్మవారికి మకర తోరణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో గల శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ అమ్మవారికి మకర తోరణం 25 వేల రూపాయలతో అరుణాచలం గ్రూపు వారు చేయించారు. తరువాత అమ్మ వారికీ పూజలు చేసి భక్తితో పూజించారు. ఈ కార్యక్రమంలో అరుణాచలం గ్రూప్ సభ్యులు కొండ రమేష్ గౌడ్, పందిళ్ల సుధాకర్ గౌడ్, గరుగుల కృష్ణారి గౌడ్, పెంజర్ల దేవయ్య, పాటి దేవయ్య, మద్ది వేణి శ్రీధర్, దాసరి గణేష్, మారెల్లి నిరంజన్, ఉచ్చిది కిషన్ రెడ్డి, ధరావత్ రాజ్ నాయక్, సభ్యులందరు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments