సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఆటోని డికొట్టిన
గుర్తు తెలియని కారు, ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగ మిగతా వాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.