Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAభాగ్యనగర్ చౌరస్తాలో షమీ పూజలో భాగంగా ఆయుధ పూజ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి

భాగ్యనగర్ చౌరస్తాలో షమీ పూజలో భాగంగా ఆయుధ పూజ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి

నగరంలోని భాగ్యనగర్ చౌరస్తా వద్ద విజయదశమి దసరాను పురస్కరించుకొని షమీ పూజా కార్యక్రమంలో భాగంగా ఆయుధ పూజలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన షమీ పూజలో స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో వేలసిల్లాలని ఆయురారోగ్యాలతో ఉండాలని పాడిపంటలతో చల్లగా జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments