రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పోలీస్ శాఖ అధర్వంలో బుధవారం అవగాహనా సైకిల్ ర్యాలీ నిర్వహించిన ఎస్పీ అఖిల్ మహాజన్. సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాటు వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని ఎస్పీ మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యత తీసుకొని మొక్కలని పెంచాలని కోరారు