రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిందానికి నిరసనగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టి బొమ్మ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.