Friday, July 12, 2024
spot_img
HomeTELANGANA15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని వివిధ గ్రామాల నుండి మహారాష్ట్ర కి పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని అందిన పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లూరు గ్రామంలో తనీఖీలు చేపట్టారు. ఎల్లూరు గ్రామంలోని ఎండి ముబాషీర్ ఇంట్లో తనిఖీ చేపట్టగా అతని ఇంట్లో అక్రమంగా తరలించుటకు సిద్దంగా ఉన్న 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను పట్టుకొని పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్ల్లు టాస్క్ ఫోర్స్ సీఐ సిహెచ్. రాణా ప్రతాప్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ ఫోర్స్ సీఐ సిహెచ్ .రాణా ప్రతాప్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పీసీ మధు, రమేష్, సంజీవ్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments