రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామంలో మల్లికార్జున స్వామి కేతమ్మ మేడలమ్మ కళ్యణ మాహోత్సవం లొ పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న. సెస్ డైరెక్టర్ కృష్ణ హరి, సింగిల్ విండో చైర్మన్ గుండారం కృష్ణరెడ్డి, మాజీ సర్పంచ్ కొందపూరాం బల్ రెడ్డి, ఎంపిటిసి ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, రామ భీమేశ్వర్, భక్తులు అధిక సంఖ్యలో, పాల్గొన్నారు.
