Monday, November 2, 2026
spot_img
HomeTELANGANATWJF కు అయిత రాధాకృష్ణకు ఎలాంటి సంబంధం లేదు: దొడ్డ రాజేంద్రప్రసాద్

TWJF కు అయిత రాధాకృష్ణకు ఎలాంటి సంబంధం లేదు: దొడ్డ రాజేంద్రప్రసాద్

అయిత రాధాకృష్ణ కు టిడబ్ల్యూజేఎఫ్ కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి దొడ్డే రాజేంద్రప్రసాద్ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. అయిత రాధాకృష్ణ అనే వ్యక్తి సంఘం పేరు చెప్పి ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) బాధ్యత వహించదని అతనిపై చర్యలకు చట్టాన్ని ఆశ్రయించవలసి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments