మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో నేడు హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఓడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటి. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఉపసర్పంచ్ దేశిని శ్రీనివాస్, బిఆర్ఎస్ నేతలు లడే రామారావు, జమ్మికుంట 19వ వార్డు ఇన్చార్జి ఉడుత వెంకటేష్, రజక సంఘం అధ్యక్షులు ఓజ్జ శ్రీనివాస్, మాల సంఘం మండల అధ్యక్షులు రామ్ రాజబాబు, సురేష్, దేవరాజ్, మాటేటి రాజ్ కుమార్, ఖలీల్, రామచంద్రం, వెంకటేశ్వర్లు. వీరికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు..