రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రత్యేక అధికారిగా నియమించబడ్డ ఎంపీడీవో చిరంజీవి. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో నూతనంగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి. కార్యక్రమంలో ఎంపీటీసీలు ఎలగందుల అనసూయ నర్సింలు, పందిర్ల నాగరాణి పరశురాములు, మాజీ ఉపసర్పంచ్ ద్యాగం నారాయణ, బాల్ రెడ్డి పంచాయితీ కార్యదర్శి దేవరాజు, ఎలగందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.