బుధవారం బిజెపి బహిరంగ సభకు వేములవాడకు వచ్చిన భారత ప్రధాని హెలిప్యాడ్ వద్ద బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ స్వాగతం పలికారు అనంతరం జీడి మల్లేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీకి స్వాగతం పలికే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అంత గొప్ప నాయకుడిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశం కల్పించిన బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డికి జీడి మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.