కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం 7:35 నిమిషాలకు సుమారు 25- 30 సంవత్సరాల వయస్సు గుర్తుతెలియని యువకుడు జమ్మికుంట రైల్వే స్టేషన్లో. Km. No.331/5-3 ఎగువ మెయిన్ లైన్. రైల్వే ట్రాక్ మధ్యన కూర్చుండి Tr. No.12621 up తమిళనాడు ట్రైన్ క్రిందపడి. ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవని మృతుని దుస్తులు బ్లూ ఫుల్ షర్టుపై తెలుపు చుక్కల డిజైన్ కలదని నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని నలుపు తల వెంట్రుకలు గడ్డం కలిగి ఉన్నాడని శవాన్ని జమ్మికుంట గవర్నమెంట్ దవాఖాన మార్చురీలో. భద్రపరచామని మృతుని గురించి వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే జీ తిరుపతి. ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం. 9949304574/ 8712658604 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు