రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఈరోజు ముత్యాల బాలకృష్ణ (27), తేదీ:-9.05.2024 రోజున మధ్యాహ్నం 01:00 సమయ మానేరు వాగులో చేపలు పట్టడానికి తీసుకొని వెళ్ళినారు అని, తర్వాత మధ్యాహ్నం 02:30 గంటలకు తన భర్త మానేరు వాగులో కరెంట్ షాక్ తో మరణించినాడని తెలియగా అక్కడికి వెళ్లి చూడగా మానేరు వాగులో చేపలు పడుతున్న సమయంలో తన భర్త కరెంటు వైర్ పట్టుకొని వాగులో ఉండగా, కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించడని తెలిసి, చాపలు పట్టడానికి తన భర్తను తీసుకొని వెళ్లిన ఇద్దరు వ్యక్తులపై మృతుడు భార్య పిర్యాదు ఇవ్వగా ఎస్ఐ ఎన్ రమాకాంత్ ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపినారు.