Monday, October 7, 2024
spot_img
HomeTELANGANAపూర్వ విద్యార్థుల1988-89 అపురూప ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల1988-89 అపురూప ఆత్మీయ సమ్మేళనం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 వ విద్యా సంవత్సరం ఆరవ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్ధుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, బొమ్మ కంటి రుక్మయ్య, రాపెల్లి అంబదాస్, దాగ్యం గోపి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments