శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని తేదీ 24 08 2024 శనివారం రోజున కాకతీయ స్కూల్స్ స్టేట్ మరియు సి బి ఎస్ సి లలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరిపించిన కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యం చిన్నారులు శ్రీకృష్ణుని గోపికల వేషాలతో అలంకరించుకొని వారు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ లు, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు…