రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పట్టణ కేంద్రానికి చెందిన హైస్కూల్లో బడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్ లు పంపిణీ చేస్తున్న MPP పిల్లి రేణుక, సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ 1 పందిర్ల నాగరాణి., ఎంపీటీసీ 2 ఎనగందుల అనసూయ మరియు స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు