కామారెడ్డి జిల్లా సదశివనగర్ మండల్ మార్కల్ గ్రామానికి చెందిన కుతుర్ సంగమేశ్వర్ కి భార్య, ముగ్గురు కుమారులు, బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశం పోయి అక్కడ కూలి, నాలి చేసి రూపాయి రూపాయి కూడపెట్టి ఇంటికి భార్యకి పంపిస్తే ఆమె మాత్రం ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని భర్త పంపిన 4లక్షల 50వేల రూపాయలు తీసుకొని ముగ్గురు కుమారులని, వదిలి ప్రియునితో వెళ్ళిపోయింది. తనను మోసంచేసి నట్టేట్ట ముంచి వెళ్ళిపోయిందన్న విషయం తెల్సుకున్న భర్త లబో లబో మంటూ మనస్థాపనికి గురై ఆత్మహత్య చేసుకోబోయడు సంగమేశ్వర్ కానీ ముగ్గురు పిల్లలు అనాధలు అవుతారని గ్రహించి చేసేది లేక ఆమెకి విడాకులు ఇచ్చాడు. కుటుంబంలో ఇల్లాలు లేక, పిల్లలు అమ్మ పిలుపుకు దూరం అయ్యి, ఉన్న ఒక పాత ఇంటిలోనే జీవనం కొనసాగిస్తున్నానని, బతకడానికి ఎలాంటి ఆధారం లేదని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని సంఘమెశ్వర్ ఇంక్విలాబ్ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు సంగమేశ్వర్.